inner-banner-image
అట్లాంటా కమ్మవారి వనభోజనాలు
అట్లాంటా కమ్మవారి వనభోజనాలు
Event On :

Sep 17, 2023 @ 12:00 AM

Location :

Buford Dam Park, 1200 Saddle Dike #3, Buford, Georgia - 30518

అట్లాంటా కమ్మవారి వనభోజనాలు

అట్లాంటాలో ఉన్న కమ్మ వారందరు కలిసి 2016 నుండి ప్రతి సంవత్సరం వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతముగా జరుపుకొనుచు వస్తున్నాము.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కమ్మవారి వనభోజనాలు అట్లాంటాలో జరపాలని మన కమ్మ సంఘం భావిస్తోంది. 2023 వ సంవత్సరంలో September 17, Sunday, Bufford లో Buford Dam Park, 1200 Saddle Dike #3, Bufford, GA - 30518  లో ఉదయం 11 గంటలకు గణపతి పూజతో  మొదలై  అబ్బురపరిచే కమ్మని తెలుగింటి వింధు భోజనం, ఆటలు, పాటలు, ఆహ్లాదపరిచే సంగీత విభావరి, హాస్యజల్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది..

మన ఐక్యతకు దోహదపడే ఈ కార్యక్రమానికి, మీరు, మీ కుటుంబసభ్యులు, మరియు మీకు తెలిసిన బంధుమిత్రులతో హాజరు కావాల్సిందిగా కోరుతూ పరస్పర పరిచయాలను పెంపొందిచుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాం.  

Event Registration Link: https://tinyurl.com/kammavanabhojanalu

Donation Link: https://chowdarys.org/donate

Mega Royal
Royal
Platinum
Diamond
Silver

© 2024 Kamma Association of North America - All rights reserved.

Powered by Cintrox