Medical Assistance
కమ్మ సంఘం వారు వలసదార్లు మరియు సందర్శకుల నుండి తగిన సహాయం కోసం కాల్ వచ్చినప్పుడు స్థానికంగా అందుబాటులో ఉన్న కమ్మ అసోసియేషన్ వాలంటీర్లు ని సంప్రదించి సరియిన సూచనలు ఇవ్వబడుతుంది.
Career Guidance
కమ్మ సంఘం వారు విద్య, వృత్తి, వ్యాపారం అనేక రంగాలలోఉన్నవారిని విజయపథంలో నడిపించడం మరియు వారికీ తగిన సలహాలు ఇవ్వడమే కాకుండా అనేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది.
Accident/Death Assistance:
కమ్మ సంఘం వారు వలసదార్లు మరియు సందర్శకుల నుండి తగిన సహాయం కోసం కాల్ వచ్చినప్పుడు స్థానికంగా అందుబాటులో ఉన్న కమ్మ అసోసియేషన్ వాలంటీర్లు ని సంప్రదించి సరియిన సూచనలు ఇవ్వబడుతుంది.
Immigration Assistance
విద్యార్థులు, ఉద్యోగస్తులు, సందర్శకులు కి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు వచ్చినపుడు వారికీ తగిన అవగాహన మరియు స్థానికంగా అందుబాటులో ఉన్న కమ్మ అసోసియేషన్ వాలంటీర్లు ని సంప్రదించి సరియిన సూచనలు ఇవ్వబడుతుంది.
Domestic Violence
గృహ హింస కు సంబందించిన కాల్ వచ్చినపుడు మేము స్థానికంగా అందుబాటులో ఉన్న కమ్మ అసోసియేషన్ వాలంటీర్లు ని సంప్రదించి సరియిన సూచనలు ఇవ్వబడుతుంది
Student Insurance
క్రింద పేర్కొన సంస్థవారు స్టూడెంట్స్ కి తక్కువ ఖర్చులో వైద్య భీమా అందిస్తుంది.
https://smcovered.com/